
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో వస్తుంటాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్:
అన్వేషిప్పిన్ కండెతుమ్ (మలయాళ చిత్రం - ఇతర భాషలలో కూడా) - మార్చి 8
హాట్ వీల్స్ లెట్స్ రేస్(ఇంగ్లీష్)- మార్చి 04
హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05
ఫుల్ స్వింగ్(నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ -సీజన్ 2-మార్చి 06
ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06
సూపర్ సెక్స్- మార్చి 06
ది జెంటిల్‌మెన్- మార్చి 07
పోకెమాన్ హారిజన్స్-(వెబ్ సిరీస్)- మార్చి 07
ది సిగ్నల్- మార్చి 07
బ్లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4-మార్చి 08
Details
1111
డామ్ సెల్- (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08
ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09
అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08
అమెజాన్ ప్రైమ్: 'బ్యాచిలర్ పార్టీ'(కన్నడ డబ్బింగ్ సినిమా)-మార్చి 04
జీ5:
హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
షోటైమ్ (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 08
హార్ట్ బీట్ (తమిళ వెబ్ సిరీస్) - మార్చి 08
ఆహా: బ్రీత్ (తెలుగు సినిమా)- మార్చి 08
సౌండ్ పార్టీ (తెలుగు సినిమా)- మార్చి 08
ETV విన్ : వలారి (తెలుగు సినిమా)- మార్చి 06
సోనీ LIV: మహారాణి S3 (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 07