Pawan Kalyan OG : "OG" సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ బృందం
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్'లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం "ఓజి".
ఈ మేరకు పవన్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికపుడు ఆసక్తికర సమాచారాన్ని అందిస్తోంది.
ఫ్యాన్స్ ఎప్పుడు ఆకలితోనే ఉంటారు. వారికి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఎటువంటి షూటింగ్ చేయట్లేదు. ఈ మేరకు క్లారిటీ ఇస్తున్నామని పవన్ ఫ్యాన్స్ మదిలో బాంబ్ పేల్చేశారు.
ఫలితంగా ఇప్పట్లో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఆశించవద్దుని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇప్పట్లో ఓజీ అప్డేట్స్ లేవు
Timeline is filled with birthday wishes. 🫠🙄 Fans are Naturally Hungry. Just to let you know, we're not shooting now, so it will take a little more time to get updates. Don't stay tuned here.
— DVV Entertainment (@DVVMovies) December 12, 2023