Page Loader
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న OG గ్లింప్స్
అదరగొడుతున్న OG గ్లింప్స్

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న OG గ్లింప్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 02, 2023
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. పవర్‌స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని OG సినిమా గ్లింప్స్ విడుదలయ్యాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OGపై అటు ప్రేక్షకుల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. 10ఏళ్ల క్రితం బాంబేలో తుఫాన్ గుర్తుందా? అంటూ మొదలైన గ్లింప్స్..'అప్పుడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ వస్తున్నాడు' అంటూ డైలాగ్ సాగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ట్వీట్