NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ
    తదుపరి వార్తా కథనం
    Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ
    Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ

    Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2024
    11:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.

    ఈ ఎడాది అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్నఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో,అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

    మే 19న ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు.

    Details 

    రాబోయే సాంగ్ "హుకుం"ని మించి 

    అయితే ఈ సాంగ్ ను అందరికంటే ముందుగా విన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఈ పాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 'పర్ఫెక్ట్ ఆంథమ్' అని అన్నారు. మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను.

    నన్ను నమ్మండి, రజనీకాంత్‌ 'జైలర్‌'లో'హుకుం'పాటను మర్చిపోతారు అంటూ చెప్పుకొచ్చారు.

    అనిరుద్ రవి చందర్ నెక్స్ట్ లెవెల్ మాస్ అని ఎలివేషన్ ఇచ్చారు.దేవర ముంగిట నువ్వెంత అనే డైలాగ్ ను కూడా తన పోస్ట్ లో చేర్చారు.

    ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నాగ వంశీ చేసిన ట్వీట్ 

    #Devara #FearSong .. The perfect anthem for all the fans eagerly awaiting the MAN OF MASSES @tarak9999 anna! 🤩

    Me andari kante mundhu nenu paata vinnanu😜Trust me.. Hukum marchipothaaru.. An @anirudhofficial Next level MASS ❤️‍🔥

    Devara Mungita Nuvventha... 🔥🔥 pic.twitter.com/XX8HOWLh8A

    — Naga Vamsi (@vamsi84) May 15, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర

    తాజా

    Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో! జీవనశైలి
    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం

    దేవర

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  జూనియర్ ఎన్టీఆర్
    ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే  జూనియర్ ఎన్టీఆర్
    Devara: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025