NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్ 
    తదుపరి వార్తా కథనం
    Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్ 
    Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్

    Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 03, 2024
    01:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దృశ్యం సినిమాలో విక్టరీ వెంకటేష్ రెండో కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ జాక్ పాట్ కొట్టింది.

    గతంలో జోహర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన ఎస్తేర్ ఇప్పుడు తాజాగా సినీ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సహిదేవ్ లగడపాటితో సినిమాకు కమిట్ అయింది.

    సినిమా చూపిస్తామావా, నేనులోకల్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు ఏకంగా నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈసినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి.

    నక్కిన త్రినాథ్రావు రాసిన కథకు వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నరేష్తుల, ఉదయ్ భాగవతుల, నక్కిన త్రినాథ్రావు లు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

    Details 

    ఆంధ్రా బ్యాక్ డ్రాప్ లో సాగే ఫుల్ టైమ్ ఎంటర్టైనర్ 

    పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ముహుర్తపు షాట్కు నటుడు సుమంత్ దర్శకత్వం వహించగా మరో నటుడు సందీప్ కిషన్ క్లాప్ కొట్టారు.

    శరత్ మరార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

    ఈ సినిమా మొత్తం ఆంధ్రా బ్యాక్ డ్రాప్ లో సాగే ఫుల్ టైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దావంద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    టాలీవుడ్

    Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక బిగ్ బాస్
    Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన   రామ్ చరణ్
    Manchu Manoj: విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో? మంచు మనోజ్
    Kotha Rangula Prapancham : పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025