NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
    తదుపరి వార్తా కథనం
    'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
    ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

    'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 05, 2024
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2:ది రూల్.ఈ సినిమాపై భారీ బజ్ ఉంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్సె,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.

    తాజాగా ఈసినిమాకి సంబంధించిన రూమర్లకు తెరదించేలా పుష్ప 2 మూవీ నేడు (ఆగస్టు 5) మేజర్ అప్‍డేట్ ఇచ్చింది.

    పుష్ప అధికారిక X పేజీలో, చిత్రం క్లైమాక్స్‌ను సోమవారం నుండి చిత్రీకరించనున్నట్లు ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు.

    గత కొన్ని వారాలుగా సుకుమార్,అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అనేక వార్తలు వచ్చాయి.

    ఓదశలో కోపంతో అల్లు అర్జున్ గడ్డం తీసేశారని,షూటింగ్ నుంచి వెళ్లిపోయారని, రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మూవీ టీమ్ చేసిన ట్వీట్ 

    Shoot Update :#Pushpa2TheRule is currently shooting a spectacular action episode for the climax🔥🔥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.

    Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/X5haaasHAj

    — Pushpa (@PushpaMovie) August 5, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    పుష్ప 2

    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్
    పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది  అల్లు అర్జున్
    బన్నీని చూసి బాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి : నటీ హేమామాలిని అల్లు అర్జున్
    పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్;  ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025