తదుపరి వార్తా కథనం
Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 29, 2024
05:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటోంది.
ఈ సినిమా నుంచి సోమవారం 'ఫ్యాన్ ఇండియా గ్లింప్స్' పేరుతో స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్, బీజీఎం ఆకట్టుకుంటోంది. ఇక ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
ఇప్పటికే యాక్షన్, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ప్రభాస్ నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
Details
హార్రర్, కామెడీతో తెరకెక్కుతున్న రాజా సాబ్
హార్రర్, రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో రాజా సాబ్ తెరకెక్కుతోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమన్ ఈ చిత్రాన్ని సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాజా సాబ్ చిత్రం హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.