NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక 
    తదుపరి వార్తా కథనం
    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక 
    పెళ్ళికి ముందు శృంగారం చేయడం తప్పు కాదంటున్న శ్రీ రాపాక

    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 11, 2023
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ గా సమధానాలు చెబుతారో అందరికీ తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీ రాపాక కూడా అంతే బోల్డ్ గా సమాధానాలు ఇచ్చారు.

    శృంగారంపై ఆమె మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి ముందు శృంగారం చేయడంలో తప్పులేదని శ్రీ రాపాక చెబుతోంది.

    శృంగారం చేస్తేనే అతను మగాడా కాదా అన్న సంగతి తెలుస్తుందని, లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాత ఏదైనా లోపం ఉందని తెలిస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని శ్రీ రాపాక అన్నారు.

    ఈ విషయమై తన ఫ్రెండ్ కు జరిగిన సంఘటనను పంచుకున్నారు.

    Details

    నగ్నం సినిమాలో నటించిన శ్రీ రాపాక 

    తన ఫ్రెండ్ ఒక డాక్టర్ ని పెళ్ళి చేసుకున్నారనీ, మొదటి రోజు రాత్రి అతను గే అని తెలిసిందనీ, దాంతో తన ఫ్రెండ్ చాలా బాధపడిందనీ శ్రీ రాపాక అన్నారు.

    అందుకే పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొంటే మగాడా కాదా అన్న సంగతి తెలుస్తుందని శ్రీ రాపాక చెబుతున్నారు. శ్రీ రాపాక కామెంట్లపై ఇంటర్నెట్ లో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

    ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో అటెన్షన్ కోసం ఇలా మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు.

    ఆర్జీవీ తెరకెక్కించిన నగ్నం (Naked) సినిమాలో శ్రీ రాపాక ప్రధాన పాత్రలో బోల్డ్ గా నటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    తెలుగు సినిమా

    శ్రీకాకుళంలో మత్యకారులను కలిసిన నాగచైతన్య: ఫోటోలు వైరల్  నాగ చైతన్య
    వూల్ఫ్ టీజర్ లో భయపెడుతున్న అనసూయ గెటప్   టీజర్
    కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీ రివ్యూ: మేకలు తోలుకునే అబ్బాయి ప్రేమకథ ఆకట్టుకుందా?  మూవీ రివ్యూ
    పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబో సినిమా టైటిల్ ఇదే?  పవన్ కళ్యాణ్

    సినిమా

    మంచు మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్లాన్ చేస్తున్న బ్రో సినిమా నిర్మాతలు? మంచు మనోజ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  గేమ్ ఛేంజర్
    థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే?  ఓటిటి
    సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025