NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్? 
    తదుపరి వార్తా కథనం
    రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్? 
    అనుకున్న తేదీ కంటే ముందుగా రిలీజ్ అంటూ వార్తలు

    రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 26, 2023
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

    అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను అంతకంటే ముందుగానే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతుండడంతో అక్టోబర్ కంటే ముందుగానే థియేటర్లలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.

    ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం వచ్చే రానుందని సమాచారం.

    Details

    వర్కింగ్ టైటిల్ గా బోయపాటిరాపో 

    ఈ సినిమా ఫ్రీ ఫోన్ విషయంలో వార్తలు వస్తున్నాయి కానీ టైటిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా వెల్లడి చేయలేదు. ప్రస్తుతానికి బోయపాటి రాపో అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

    ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గ్లిమ్స్ వీడియోలో కనిపించిన రామ్ పోతినేని లుక్, డైలాగ్ అందరికీ బాగా నచ్చాయి.

    శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.

    బోయపాటితో సినిమా పూర్తి కాగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు రామ్ పోతినేని.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    తెలుగు సినిమా

    సాయి పల్లవి డ్యాన్సుకు జడ్జిగా మార్కులేసిన సమంత; వీడియో వైరల్  సమంత
    మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్: ముహూర్తం ఎప్పుడంటే?  ఎన్టీఆర్ 30
    హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీఆర్: నవరసాలకు నిలువుటద్దం ఎన్టీఆర్ నట ప్రయాణం  జూనియర్ ఎన్టీఆర్
    ఎన్టీఆర్ బర్త్ డే: ఎన్టీఆర్ సినిమాల్లోని ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్  జూనియర్ ఎన్టీఆర్

    సినిమా రిలీజ్

    పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత సమంత రుతు ప్రభు
    ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా
    బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట, బాలీవుడ్
    #NBK108: దసరాకు ఫిక్స్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసిన అనిల్ రావిపూడి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025