
Pushpa 2: 'పుష్ప 2' నుంచి రష్మిక ఫోటో లీక్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ .. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప చిత్రం విడుదలై రికార్డు బ్రేక్ చేసింది.
ఈ సినిమాకు సీక్వెల్ గా 'పుష్ప 2' తెరకెక్కుతోంది. అయితే, తాజాగా ఈ మూవీలో 'శ్రీ వల్లి' రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వీడియో లీక్ అయ్యింది.
అందులో రష్మిక 'శ్రీ వల్లి' గెటప్ లో కనిపిస్తోంది. పార్ట్ 1 లో కంటే ఇందులో ఆమె లుక్ కొంచెం భిన్నంగా ఉంది.
గతంలోను ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 15న అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లీక్ అయ్యిన ఫొట ఇదే..
#Pushpa2TheRule: #RashmikaMandanna’s LOOK As #Srivalli Leaked! Check Out Viral Picture of the Actress From Sets of #AlluArjun and #Sukumar’s Film@iamRashmika @alluarjun #PushpaTheRule #SouthCinema #entertainment https://t.co/T0V7UQwQMX
— LatestLY (@latestly) March 20, 2024