
Tillu Square: 'టిల్లు స్క్వేర్' రిలీజ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మూవీ 'టిల్లు స్క్వేర్' నుంచి అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్,ట్రైలర్ విడుదల చేయగా, యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.
కాగా,ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ,సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సితార ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్
Buckle up for an electrifying rollercoaster ride! ❤️🔥#TilluSquare RELEASE TRAILER is coming out TOMORROW! 🔥😎
— Sithara Entertainments (@SitharaEnts) March 26, 2024
Grand release at cinemas near you on March 29th! 🤩#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo @kalyanshankar23 @NavinNooli… pic.twitter.com/GFIHH2RUtH