Page Loader
RGV వ్యుహం,శపథం మళ్లీ వాయిదా.. కొత్త విడుదల తేదీల ప్రకటన 
RGV వ్యుహం,శపథం మళ్లీ వాయిదా.. కొత్త విడుదల తేదీల ప్రకటన

RGV వ్యుహం,శపథం మళ్లీ వాయిదా.. కొత్త విడుదల తేదీల ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రాలు వ్యుహం, శపథం మరోసారి వాయిదా పడింది. వ్యుహం ఈరోజు (ఫిబ్రవరి 23) థియేటర్లలోకి రావాల్సి ఉండగా మార్చి 01కి వాయిదా పడింది. అదే రోజుకి రిలీజ్ కావాల్సిన 'శపథం' మార్చి 8కి షిఫ్ట్ అయ్యింది. ఈ సినిమాల వాయిదా పై X వేదికగా ఆర్జీవీ స్పందించారు. 'వ్యూహం', శపథం సినిమాలు వాయిదా పడటానికి లోకేష్ కారణం కాదు.. కొన్ని సాంకేతిక కారణాలతో సినిమాలను వాయిదా వేస్తున్నాము, ప్రమోషన్స్ వర్క్ కంప్లీట్కాకపోవడం ఒక కారణం అయితే .. తాము అనుకున్న థియేటర్స్‌ కొరత వల్ల కూడా వ్యూహం సినిమా వాయిదా వేస్తున్నాం" అని అయన ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సినిమాల వాయిదాపై ఆర్జీవీ చేసిన ట్వీట్