తదుపరి వార్తా కథనం
Mazaka: రీతూ వర్మ, సందీప్ కిషన్ జోడి.. 'మజాకా' ట్రైలర్ అదిరిపోయిందిగా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 23, 2025
12:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మజాకా'.
ఈ సినిమాకు మాస్ మహారాజ్ రవితేజకు 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
లవ్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో రావు రమేశ్, 'మన్మథుడు' ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు.