NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత: కారణం ఏంటంటే? 
    తదుపరి వార్తా కథనం
    సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత: కారణం ఏంటంటే? 
    సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత

    సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత: కారణం ఏంటంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 05, 2023
    10:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ డెసిషన్ తీసుకోనుంది. సినిమాల నుంది బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుందని సమాచారం. అది కూడా సంవత్సరం వరకూ అని తెలుస్తోంది.

    సినిమా షూటింగులకు పూర్తిగా సెలవు చెప్పేసి సంవత్సరం వరకు తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యిందట. సంవత్సరం వరకు ఎలాంటి కొత్త సినిమాలను ఒప్పుకోవద్దని నిర్ణయించుకుందని వినిపిస్తోంది.

    ప్రస్తుతం సమంత చేతిలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా ఉంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేస్తున్న సిటడెల్ ఉంది.

    ఈ రెండూ ప్రాజెక్టుల షూటింగులు పూర్తి చేసి, సంవత్సరం పాటు విరామం తీసుకోనుందట. అందుకే తాను తీసుకున్న అడ్వాన్సులను సైతం వెనక్కి ఇచ్చేస్తుందని టాక్.

    Details

    చివరి దశలో ఉన్న షూటింగులు 

    విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

    ఈ సినిమా నుండి రిలీజైన నా రోజా నువ్వే అనే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు సమంతకు, ఇటు విజయ్ దేవరకొండకు మంచి హిట్ తీసుకొచ్చే సినిమా అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

    ఇక సిటడెల్ సిరీస్ విషయానికి వస్తే, హాలీవుడ్ లో రుస్సో బ్రదర్స్ తెరకెక్కించిన సిటడెల్ ఇంగ్లీష్ వెర్షన్ కు ఇండియన్ వెర్షన్ గా ఈ సిరీస్ రూపొందుతోంది. ఇండియన్ వర్షెన్ లో హీరోగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత
    తెలుగు సినిమా
    సినిమా
    టాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    గేమ్ ఛేంజర్ కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్: షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడంటే?  రామ్ చరణ్
    నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు: చైతన్ కృష్ణ 'బ్రీత్' మూవీ టీజర్ విడుదల  టీజర్
    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్?  పవన్ కళ్యాణ్

    సినిమా

    లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు: బ్రో టీజర్ పై అప్డేట్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్
    అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్  తమన్నా
    మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే పనిలో హరీష్ శంకర్: మళ్ళీ రీమేకేనా?  చిరంజీవి
    అభిమాని మరణంపై ఎన్టీఆర్ సంతాపం: విచారణ జరిపించాలని కోరిన ఆర్ఆర్ఆర్ హీరో  తెలుగు సినిమా

    టాలీవుడ్

    "నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్ ఓటిటి
    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025