LOADING...
Rakasa Twitter Review: ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రాకాస మూవీ..ట్విట్టర్ రివ్యూ
ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రాకాస మూవీ..ట్విట్టర్ రివ్యూ

Rakasa Twitter Review: ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రాకాస మూవీ..ట్విట్టర్ రివ్యూ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా రాకాస. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు. దీంతో టాలీవుడ్ కి మరో మహిళా దర్శకురాలు దొరికారు. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ కింద ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించారు.

వివరాలు 

మూవీకి పాజిటివ్ టాక్

మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడాయి. ప్రమోషన్స్ కూడా ఆకట్టుకునేలా చేశారు. హారర్-కామెడీ థీమ్‌లో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలు ఇప్పటికే చూసేశారు. రాకాస సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారు తమ అనుభవాలను ట్విట్టర్లో పంచుకుంటూ రివ్యూస్ ఇచ్చారు. అవేంటో ఓ లుక్కేద్దాం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

థియేటర్లో మూవీ చూసిన మెగా ఫ్యామిలీ

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ రివ్యూ..

Advertisement