షరతులు వర్తిస్తాయి: వార్తలు

30 Jan 2024

సినిమా

Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి సినిమా నుండి 'పన్నెండు గుంజల పందిర్ల కింద' " లిరికల్ సాంగ్ విడుదల 

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.