
Jack: సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో బేబి మూవీ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిసొంది.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఈరోజు సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాక్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం వినోదంగా ఉండబోతోంది. కొంచెం క్రాక్ అనేది సినిమాకి ఉప శీర్షిక.
ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీత దర్శకుడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Double the guns, double the fun! 😎 #SidduJonnalagadda is set to take you all on a quirky ride as #JACK - Konchem Krack💥
— SVCC (@SVCCofficial) February 7, 2024
Motion Poster - https://t.co/7BEdNcadQA#HBDSidduJonnalagadda#SVCC37 @iamvaishnavi04@baskifilmz @SVCCofficial pic.twitter.com/2MsT1eL0Zb