
Tillu Square: 'టిల్లు స్క్వేర్' ఐదో రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది.శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఐదు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ 'X' వేదికగా ప్రకటించారు.
దీంతో ఇంకొక్క రోజులో ఈమూవీ రూ.100కోట్లు రాబడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా రానుంది.
సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ,సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మించారు.
5రోజుల్లో ఏపీ,తెలంగాణలో ఈచిత్రం రూ.2.80కోట్లు షేర్ వసూలు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
#TilluSquare registers a MASSIVE 𝟖𝟓 𝐂𝐑 𝐢𝐧 𝟓 𝐃𝐚𝐲𝐬, the DOUBLE BLOCKBUSTER run at the box office continues!! 🥳🤩
— Sithara Entertainments (@SitharaEnts) April 3, 2024
Racing towards 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 🔥😎
Our Starboy 🌟 shattering records all over! 🤘
- https://t.co/vEd8ktS2Po pic.twitter.com/RFWvUlPfad