NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది? 
    తదుపరి వార్తా కథనం
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది? 
    స్పై సినిమా ట్విట్టర్ రివ్యూ

    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 29, 2023
    10:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ దక్కించుకున్న నిఖిల్, ఆ తర్వాత 18పేజెస్ సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ నుండి వస్తున్న చిత్రం స్పై.

    ఈ రోజు థియేటర్లలో రిలీజైన ఈ సినిమా గురించి ట్విట్టర్ లో రివ్యూలు వస్తున్నాయి. ఇంతకీ నిఖిల్ స్పై సినిమా గురించి నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

    స్పై సినిమా ఫస్టాఫ్ ఫర్వాలేదని, సెకండాఫ్ లో గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉన్నాయని, కాకపోతే స్పై లాంటి సినిమా నెరేషన్ థ్రిల్లింగ్ గా ఉండాలని, నెరేషన్ చాలా ఫ్లాట్ గా ఉందని అంటున్నారు.

    విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా వచ్చాయని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

    Details

    ఆకట్టుకునే నిఖిల్ యాక్టింగ్ 

    సినిమాలో నటీనటులను ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారనీ కొందరు అంటున్నారు. నిఖిల్ మాత్రం తన పాత్రలో ఒదిగిపోయాడని, సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని రివ్యూలు రాస్తున్నారు.

    సెకండాఫ్ లో వచ్చే బోస్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందనీ, మిగతా సీన్స్ ని మరింత బాగా తీర్చిదిద్ది ఉంటే సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేదని చెబుతున్నారు.

    ఓవరాల్ గా కొంత మంది, సినిమా నెరేషన్ స్లోగా ఉందని అంటున్నారు.

    స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా కనిపించింది. అభినవ్ గొమఠం, మార్కాండ్ దేశ్ పాండే, సాన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

    గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈడీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    స్పై సినిమా ట్విట్టర్ రివ్యూ 

    #SpyMovie First Half Review:

    The Narration is Flat which should not be the case in an Spy Movie. Few good scenes in between but overall turns as average one. Second half plays had major mission now.

    Stay Tuned @Fancymedia0 #Spy #Samajavaragamana #BroTeaser #LustStories2 pic.twitter.com/0SYKvDPDBX

    — Fancy Media (@Fancymedia0) June 29, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    స్పై సినిమా ట్విట్టర్ రివ్యూ 

    #SPY A Routine Spy Film that had a few good moments but the rest falters!

    Bose sequence in the 2nd half came out well along with a few other moments. However, nothing else really works. It runs on a flat pace and is routine to the core for the most part.

    Rating: 3/5 #SPYMovie

    — 🎭ᎴᎯᏥᏋᎿᏲ ꪉꪖꪉꪊ 💰 (@VVM9999) June 29, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    స్పై సినిమా ట్విట్టర్ రివ్యూ 

    Just finished watching #spy the first half was very good going into story...
    The second half NXT level some goosebumps scenes are erupted....
    The main asset of the movie @actor_Nikhil acting was outstanding..
    And director was narrated some new scenes to engage the audience pic.twitter.com/T60KqGO9jq

    — Rakesh (@Rakesh68529974) June 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్ రివ్యూ
    తెలుగు సినిమా

    తాజా

    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ

    ట్విట్టర్ రివ్యూ

    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్

    తెలుగు సినిమా

    ఆదిపురుష్ వివాదల వరుస: హనుమంతుడు భగవంతుడు కాదని కామెంట్ చేసిన రచయిత  ఆదిపురుష్
    ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ  ఆదిపురుష్
    చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్  సినిమా
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025