
Pushpa 2 : రష్మిక తీసిన సుకుమార్ ఫొటో..'పుష్ప 2' విడుదలపై టీం క్లారిటీ..
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇప్పటికే ,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.
తాజాగా 'పుష్ప:ది రూల్' సినిమా షూట్ నుంచి హీరోయిన్ రష్మిక దర్శకుడు సుకుమార్ కి సంబంధించి ఓ తీసింది.
ఆ ఫోటోలో దర్శకుడు సుకుమార్ షూటింగ్ గ్యాప్ లో ఓ సింహం బొమ్మపై చెయ్యి పెట్టి నవ్వుతున్నాడు. ఈ ఫోటో తీసి తన స్టోరీలో పోస్ట్ చేసింది రష్మిక.
Details
సుకుమార్ ఫోటో పుష్ప అధికారిక ట్విట్టర్ పోస్ట్ చేసిన మేకర్స్
ఇదే సుకుమార్ ఫోటోని పుష్ప అధికారిక ట్విట్టర్ లో షేర్ చేశారు మేకర్స్.
ఈ ఫోటో రష్మిక తీసిందని, షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని, 2024 ఆగస్టు 15 కి పుష్ప 2 రిలీజ్ అవుతుందని పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Srivalli candidly captures the maverick director 📸@iamRashmika shared a picture of @aryasukku clicked by her on the sets of #Pushpa2TheRule ❤️
— Pushpa (@PushpaMovie) February 12, 2024
Shoot in Progress at a Rapid Pace!! 🔥
Grand Release Worldwide on 15th AUG 2024 ❤🔥#2024RulePushpaKa 💥💥
Icon Star @alluarjun… pic.twitter.com/35lbpxRfHF