Page Loader
'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా
'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా

'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 25, 2023
06:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, 'ఢీ', పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు సుధీర్. తాజాగా టాలీవుడ్ కోసం సుధీర్, వెండితెరపై చాలా బిజీగా ఉన్నారు. 'కాలింగ్ సహస్ర' సినిమాను నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతోంది చిత్రం బృందం. ఈ మూవీని షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ సంస్థలపై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వం వహించిన కాలింగ్ సహస్రలో సుధీర్ స‌ర‌స‌న డాలీ షా హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే కాలింగ్ సహస్ర చిత్రీకరణ పూర్తైంది. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తైందని నిర్మాతలు వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నవంబర్ నెలలో సుధీర్ కాలింగ్ సహస్ర సినిమా రిలీజ్