
Tillu suare: టిల్లు స్క్వేర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
డీజే టిల్లు తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.ఈచిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.ఈచిత్రాన్ని మార్చ్ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈరోజు ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమా కి సంబందించిన స్నేక్ పీక్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సితార ఎంటర్ టైన్మెంట్స్ చేసిన ట్వీట్
It's Time for the MADness to take over! 🕺
— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2024
Fasten your seatbelts as a small sneak peek into our Tillanna's big expedition is coming your way TOMORROW! 😎#TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @musicthaman @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84… pic.twitter.com/UjwqKSCw8B