NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే 
    ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు

    తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 27, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ వారం కొత్త కంటెంట్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఛానెల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈవారం ఓటీటీలో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    సామజవరగమన:

    శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 28నుండి ఆహాలో అందుబాటులో ఉంటుంది.

    స్పై:

    నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

    Details

    కీర్తి సురేష్ నటించిన నాయకుడు మూవీ ఓటీటీలోకి 

    నాయకుడు:

    మామన్నాన్ పేరుతో తమిళంలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నాయకుడు పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తెలుగు అనువాదానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

    మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించారు.

    ప్రస్తుతం ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

    రెజీనా(తమిళం):

    సునైనా, నివాస్ అదితన్, రీతూ మంత్ర ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను డామిన్ డిసిల్వ తెరకెక్కించారు. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఓటిటి

    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజైన సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    ఇండియన్ ఐడల్ సింగర్ ను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి  చిరంజీవి
    జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం అవతార్ 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది; ఎలాంటి రెంట్ లేకుండా చూసేయండి  సినిమా
    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    పవన్ అభిమానులకు పండగ లాంటి వార్త: బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్
    ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా?  ప్రాజెక్ట్ కె
    కలర్స్ స్వాతి విడాకులు తీసుకోనుందా? ఫోటోలు డిలీట్ చేయడానికి కారణమేంటి? సినిమా
    ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో  ప్రాజెక్ట్ కె

    సినిమా రిలీజ్

    అవతార్ సీక్వెల్స్ పై లేటెస్ట్ అప్డేట్: అవతార్ 3 ఎప్పుడు వస్తుందంటే?  సినిమా
    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్
    ఈవారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  ఓటిటి
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల లిస్టు  సినిమా

    సినిమా

    నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం  ఓటిటి
    సినిమాల నుండి 6నెలలు బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్: కారణమిదే  సాయి ధరమ్ తేజ్
    హ్యాపీ బర్త్ డే రాజేంద్ర ప్రసాద్: డబ్బింగ్ ఆర్టిస్టుగా మొదలైన రాజేంద్ర ప్రసాద్ సినీ విశేషాలు  తెలుగు సినిమా
    70ఏళ్ళ వయసులో మిథునం సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025