Pushpa 2: నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. పుష్ప పుష్ప ఫుల్ సాంగ్
వ్రాసిన వారు
Sirish Praharaju
May 01, 2024
05:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఇప్పుడు మేకర్స్ పుష్ప ఫస్ట్ సింగిల్ ను కాసేపటి క్రితమే బహుళ భాషల్లో విడుదల చేశారు. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. అంటూ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ లో అల్లుఅర్జున్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు .
ట్విట్టర్ పోస్ట్ చేయండి