NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది
    తదుపరి వార్తా కథనం
    NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది
    'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది

    NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'డ్రాగన్'. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, దేవర వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

    గత నెల 22న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా సెట్లో అడుగుపెట్టాడు. మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్స్ స్టూడియోలో ప్రారంభమైంది.

    తరువాత కర్ణాటకలో షూటింగ్ ముగిసింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.

    Details

    కీలక పాత్రలో మలయాళ హీరో

    ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్ ఫైట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత సెకండ్ షెడ్యూల్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

    ఈ సినిమా రైట్స్ కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది, ప్రత్యేకంగా ఓవర్సీస్ రైట్స్ కోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాడు.

    కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    టాలీవుడ్

    తాజా

    NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది జూనియర్ ఎన్టీఆర్
    #NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర ఆర్మీ
    Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు  స్టాక్ మార్కెట్
    Indian Oil: ఇంధన కొరతపై అపోహలు.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆయిల్  ఇంధనం

    జూనియర్ ఎన్టీఆర్

    Devara: దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్‌ మాస్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా  దేవర
    Devara: ఫ్రీ-రిలీజ్ బిజినెస్‌లో 'దేవర' సంచలన రికార్డు.. రూ.215 కోట్లతో టాప్‌  దేవర
    Devara: 'అభిమానులకు క్షమాపణలు'.. 'దేవర' ఈవెంట్ రద్దుపై నిర్వాహకుల వివరణ  దేవర
    Devara: తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ దేవర

    టాలీవుడ్

    Srinidhi Shetty : నానితో స్క్రీన్ షేర్ అంటేనే ఓకే చెప్పేశా : శ్రీనిధి శెట్టి నాని
    Keerthy Suresh: పెళ్లైన నాలుగు నెలలకే గుడ్ న్యూస్... కీర్తి సురేశ్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్? కీర్తి సురేష్
    NTR : ఎన్టీఆర్ ఎంట్రీతో పండుగ వాతావరణం.. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ! జూనియర్ ఎన్టీఆర్
    Anaganaga: ఓటీటీలోకి అడుగుపెట్టిన సుమంత్‌ 'అనగనగా'.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్! ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025