NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / KA Movie OTT: ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
    తదుపరి వార్తా కథనం
    KA Movie OTT: ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
    ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!

    KA Movie OTT: ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 23, 2024
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమాల్లో చిన్న సినిమాగా తెరపై అడుగు పెట్టి బాక్సాఫీస్ వద్ద 'క' సినిమా భారీ విజయాన్ని సాధించింది.

    టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరూ దర్శకులుగా పని చేశారు.

    ఈ సినిమా కిరణ్ అబ్బవరం స్వంత బ్యానర్‌పై నిర్మించగా, చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేపట్టారు. కథానాయికగా నయన్ సారిక నటించింది.

    దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.

    Details

    నవంబర్ 28న స్ట్రీమింగ్

    ఈ విజయంతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

    ఈటీవీ విన్ ఓటీటీ వేదికపై నవంబర్ 28 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

    ఈ సినిమా కథ అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) చుట్టూ తిరుగుతుంది. అతను అనాథగా పెరిగి, ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగి వస్తారని నమ్ముకుంటూ జీవిస్తాడు.

    ఇతరుల ఉత్తరాలు చదివి, అవి తన కుటుంబీకులే రాసినట్లు ఊహించుకుంటూ, తనను పోగొట్టుకున్న బంధాలను గుర్తు చేసుకుంటాడు.

    చదువు పూర్తి చేసి, కృష్ణగిరి అనే ఊర్లో అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్‌గా ఉద్యోగానికి జాయిన్ అవుతాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిరణ్ అబ్బవరం
    ఓటిటి

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    కిరణ్ అబ్బవరం

    'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్ రూల్స్ రంజన్
    రూల్స్ రంజన్ ట్రైలర్: కామెడీతో చక్కిలిగింతలు పెట్టడానికి వస్తున్న కిరణ్ అబ్బవరం  ట్రైలర్ టాక్
    రూల్స్ రంజన్ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్  రూల్స్ రంజన్
    రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ  రూల్స్ రంజన్

    ఓటిటి

    Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా?  హాయ్ నాన్న
    OTT Movies Release : ఓటీటీల్లో ఈవారం ఏకంగా 25 సినిమాలు.. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అంటే... టాలీవుడ్
    Kota Bommali PS: ఆ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన 'కోట బొమ్మాళి PS' ఆహా
    Miss Perfect Teaser: అక్కటుకున్న లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టీజర్  హాట్ స్టార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025