Page Loader
Tillu square: టిల్లు స్క్వేర్‌ ట్రైలర్ వచ్చేసింది

Tillu square: టిల్లు స్క్వేర్‌ ట్రైలర్ వచ్చేసింది

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2024
06:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీజే టిల్లుతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.ఈచిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.ఈచిత్రాన్ని మార్చ్ 29వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ లో అనుపమ కెమిస్ట్రీ అదిరిపోయింది.లీప్ లాక్ తోనూ రెచ్చిపోయారు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో సిద్దు మరోసారి అదరగొట్టారు.ఈసినిమాకి మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ,సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సితార ఎంటర్ టైన్మెంట్స్ చేసిన ట్వీట్