OTT Release : ఈ వారం ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత కాలంలో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. థియోటర్లలో విడుదలైన మూవీలు 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
ప్రేక్షకులు కూడా ఓటిటివైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీలో బోలెడన్నీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి.
తాజాగా ప్రభాస్ నటించిన కల్కి కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఈ సినిమాతో పాటు ఏఏ ప్లాట్ ఫామ్స్‌లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓసారి తెలుసుకుందాం.
Details
మరికొన్ని గంటల్లో 'రాయన్' స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
రాయన్ - ఆగస్టు 23
కల్కి( తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం) - ఆగస్టు 22
ఫాలో కర్ లో యార్ ( హిందీ) వెబ్ సిరీస్ - ఆగస్టు 23
జామా (తమిళ్) - ఆగస్టు 22
ఆహా
వీరాజీ ( తెలుగు ) - ఆగస్టు 22
ఉనర్వుగల్ తోడర్కథై (తెలుగు) - ఆగస్టు 23
జియో సినిమా
టిక్‌డామ్ (హిందీ) - ఆగస్టు 23
డ్రైవ్ అవే డాల్స్ ( ఇంగ్లిష్ ) - ఆగస్టు 23
Details
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలివే
హాట్‌స్టార్
Grrr (మలయాళం) - ఆగస్టు 23
ముంజ్యా (హిందీ) - ఆగస్టు 24
స్టార్ గోల్డ్
ముంజ్యా (హిందీ) - ఆగస్టు 25
నెట్‌ఫ్లిక్స్
నైస్ గర్ల్స్ (ఫ్రెంచ్) - ఆగస్టు 23
ది యాక్సిడెంట్ (స్పానిష్) సిరీస్ - ఆగస్టు 23
GGPrecinct (మాండ్రియన్) సిరీస్- ఆగస్టు20
ది ఫ్రాగ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23
ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్) - ఆగస్టు 23
టెర్రర్ ట్యూస్ డే ఎక్సట్రీమ్ S1 (థాయ్) - Netflix సిరీస్ - ఆగస్టు 23