Loading...
OTT: సినీ ప్రియులకు ఈ వారం పండగే.. ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు!
సినీ ప్రియులకు ఈ వారం పండగే.. ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు!

OTT: సినీ ప్రియులకు ఈ వారం పండగే.. ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2024
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. ఈ సినిమా దూకుడు కారణంగా, ఈ వారం తెలుగులో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. థియేటర్లలో సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే విడుదల కానుంది. అయితే, ఓటీటీ వేదికపై ఈ వారం 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సింగం ఎగైన్, బొగెన్ విల్లా, డిస్పాచ్, హరికథ (వెబ్ సిరీస్) వంటి సినిమాలు ఓటిటిలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం థియేటర్ల కంటే ఓటీటీల్లోనే ఎక్కువగా వినోదం లభించనుంది. ప్రస్తుతం ఓటిటిలో రిలీజయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

Details

అమెజాన్ ప్రైమ్

సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10

సింగం ఎగైన్ (హిందీ సినిమా) - డిసెంబర్ 12

బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13

నెట్‌ఫ్లిక్స్

ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 09

ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 09

జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 10

పోలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10

రగ్డ్ రగ్బీ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 10

మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 11

Details

నెట్‌ఫ్లిక్స్

మారియా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 11

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 11

క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11

ద ఆడిటర్స్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 11

ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11

హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 12

లా పల్మా (నార్వేజియన్ సిరీస్) - డిసెంబర్ 12

నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 12

1992 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 12

ADVERTISEMENT

Details

హాట్‌స్టార్

డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11

ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13

హరికథ (తెలుగు సిరీస్) - డిసెంబర్ 13

ఇన్విజబుల్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 13

జియో సినిమా

బూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13

పారిస్ & నికోల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13

బుక్ మై షో

డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 10

ద క్రో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10

ADVERTISEMENT

Details

సోనీ లివ్

బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 13

జీ5

డిస్పాచ్ (హిందీ సినిమా) - డిసెంబర్ 13

లయన్స్ గేట్ ప్లే షో

ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13

ఆపిల్ ప్లస్ టీ

వండర్ పెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13

ADVERTISEMENT