NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
    తదుపరి వార్తా కథనం
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
    ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2024
    02:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి.

    మరోవైపు ఓటిటిలో కూడా పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

    మరి ఈ వారం థియేటర్‌/ఓటిటిలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.

    ముందుగా ఏ సినిమా ఏఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

    Details

    నెట్‌ ఫ్లిక్స్

    ఏప్రిల్ 23: బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్), ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)

    ఏప్రిల్ 24: డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)

    ఏప్రిల్ 25: సిటీ హంటర్ (జపనీస్ సినిమా), డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

    ఏప్రిల్ 26: టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ), గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్), ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)

    hotstar

    హాట్ స్టార్

    ఏప్రిల్ 25 - భీమా (తెలుగు సినిమా)

    ఏప్రిల్ 26 - థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ సిరీస్)

    ఏప్రిల్ 26 - క్రాక్ (హిందీ మూవీ)

    అమెజాన్ ప్రైమ్ వీడియోస్..

    ఏప్రిల్ 25 - దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)

    జియో సినిమా..

    ఏప్రిల్ 22 - ద జింక్స్ పార్ట్2(ఇంగ్లీష్ సిరీస్)

    ఏప్రిల్ 27 -వుయ్ ఆర్ హియర్ సీజన్4(ఇంగ్లీష్ సిరీస్)

    ఆపిల్ ప్లస్ టీవీ..

    ఏప్రిల్ 24 -ద బిగ్‌డోర్ ప్రైజ్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

    Details

    ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు

    లయన్స్ గేట్ ప్లే..

    ఏప్రిల్ 26 - ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ)

    ప్రతినిధి 2

    నారా రోహిత్‌, సిరి లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా 'ప్రతినిధి 2'.

    ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    రత్నం

    విశాల్‌ , ప్రియా భవానీ శంకర్‌ కలయికలో వస్తున్న చిత్రం 'రత్నం'. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    రుస్లాన్

    ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం 'రుస్లాన్'. ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    ఓటిటి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సినిమా

    Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే  ఆస్కార్ అవార్డ్స్
    Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం  సినిమా
    #RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!  రామ్ చరణ్
    Amar Deep-Supritha : బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమాలో హీరోయిన్‌గా సురేఖా వాణి కూతురు  సినిమా

    ఓటిటి

    Dil Raju: OTT ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్  దిల్ రాజు
    Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు' ఓటీటీ రిలీజ్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే స్ట్రీమింగ్ టైగర్ నాగేశ్వర్ రావు
    Tollywood: ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? టాలీవుడ్
    Telugu OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025