NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్
    తదుపరి వార్తా కథనం
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్
    పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు

    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 01, 2023
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా పరిశ్రమకు 2023లో మంచి స్టార్ట్ దొరికింది. ఇప్పటివరకు తెలుగు బాక్సాఫీసు వద్ద చిన్న, పెద్ద చిత్రాలు మంచి వసూళ్ళు అందుకున్నాయి.

    అయితే రానున్న రోజుల్లో మరిన్ని విభిన్న చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రాలు దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాయి.

    దసరా:

    నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగులో ఈ చిత్రానికి విపరీతమైన వసూళ్ళు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రానికి ఇతర భాషల్లో వసూళ్ళు నామ మాత్రంగానే ఉన్నాయి.

    శాకుంతలం:

    సమంత నటించిన ఈ చిత్రం, ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో, త్రీడీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.

    పాన్ ఇండియా సినిమాలు

    పాన్ ఇండియా రేస్ లో ప్రభాస్ ముందంజ

    విరూపాక్ష:

    సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న విరూపాక్ష చిత్రం, ఏప్రిల్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

    ఆదిపురుష్:

    ప్రభాస్ నుండి వస్తున్న ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ, బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనం సృష్టించనుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

    సలార్: ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది.

    టైగర్ నాగేశ్వర్ రావు:

    రవితేజ కెరీర్లో మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న చిత్రం. భారీస్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30
    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ సాయి ధరమ్ తేజ్
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ సినిమా
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం సమంత రుతు ప్రభు

    సినిమా రిలీజ్

    కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో తెలుగు సినిమా
    థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్ తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ: అన్నమయ్య 12వ తరం వారితో తిరుపతి పాట లాంచ్ సినిమా
    దసరా సెకండ్ సింగిల్: వాలెంటైన్స్ డే కానుకగా బ్రేకప్ సాంగ్ తెలుగు సినిమా

    సినిమా

    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు తెలుగు సినిమా
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' టెలివిజన్
    NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025