NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NTR : రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం  
    తదుపరి వార్తా కథనం
    NTR : రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం  
    రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం

    NTR : రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం  

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 08, 2024
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.

    ఇప్పటికే ఈ మూవీ లాంచ్ ఎప్పుడు అవుతుందా.. ఆ ఈవెంట్‌ను ఎప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

    జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు (ఆగస్టు 9)న లాంచ్ కానుంది.

    అయితే ఈ లాంచ్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.

    Details

    సెప్టెంబర్ 27న 'దేవర' రిలీజ్ 

    ఎన్టీఆర్ లాంటి బడా స్టార్ మూవీ లాంచ్ అంటే హడావుడి ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.

    అయితే ఈ ప్రాజెక్టుకి ఎటువంటి సందడి లేకుండా సింపుల్‌గా జరుపుతారని టాక్ వినిపిస్తోంది.

    ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలను మాత్రమే మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్నారు. దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    దేవర

    తాజా

    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య
    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా
    Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్ టాలీవుడ్

    జూనియర్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హకు ఛాన్స్!  టాలీవుడ్
    వార్ 2 సినిమాలో నటించడంపై నోరు విప్పిన కియారా అద్వానీ  సినిమా
    రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్?  రామ్ చరణ్
    వీడియో: ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి కామెంట్స్ వైరల్  సినిమా

    దేవర

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  జూనియర్ ఎన్టీఆర్
    ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే  జూనియర్ ఎన్టీఆర్
    Devara: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025