Page Loader
Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో)
రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో)

Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2023
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోల్ట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తన డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌గా ఆమె అందరికీ సుపరిచితమే. అయితే కేవలం ప్రయివేటు పార్ట్స్ మాత్రమే కప్పుకుంటూ మిగతా శరీరం అంతా కనపడేలా చాలా బోల్డ్‌గా బట్టలు వేసుకొని రోడ్ల మీదకు వస్తూ వైరల్ అయింది. తాజాగా ఆమెను ముంబై పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఉర్ఫిని ఇద్దరు మహిళ కానిస్టేబుల్స్ బయటికి పిలిచారు. ఇలాంటి దుస్తులు వేసుకొని బయట తిరగకూడదని, అందుకే అరెస్టు చేస్తున్నాం అంటూ ఆ ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు ఆమెను పోలీసులు వాహనం ఎక్కించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉర్ఫీ జాబేద్ ను వ్యాన్ ఎక్కిస్తున్న మహిళా కానిస్టేబుల్స్