Page Loader
Venkatesh Maha : అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. వెంకటేష్ మహా అల్టిమేటం
Venkatesh Maha : అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. వెంకటేష్ మహా అల్టిమేటం

Venkatesh Maha : అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. వెంకటేష్ మహా అల్టిమేటం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ డెరెక్టర్ వెంకటేశ్ మహా నెటిజన్ల ట్రోలింగ్'కు గురయ్యారు. దీంతో ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 'కేరాఫ్ కంచరపాలెం'తో దర్శకుడిగా పరిచయమైన వెంకటేశ్ మహా తర్వాత 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' తీశారు. 'హాయ్ నాన్న' తనకు నచ్చిందని వెంకటేష్ మహా ట్వీట్ చేశారు.దీనికి స్పందించిన నెటిజన్లు రెండు సినిమాలు తీసి 'కెజీఎఫ్'ను విమర్శించారని ఓ నెటిజన్ ఆయనను చురకలంటించారు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ 'కెజీఎఫ్' మీద వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.దీంతో వాటిని వెటకారంగా గుర్తు చేశారు సదరు నెటిజన్. వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెబుతున్నా వినండి. ఎన్ని సినిమాలు తీశామనేది ముఖ్యం కాదన్నారు. ఊరుకుంటున్నాం కదా అని పిచ్చిగా మాట్లాడితే ఇంక ఊరుకోనన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రోల్స్ పై మండిపడ్డ దర్శకుడు వెంకటేశ్ మహా