Page Loader
Vettaiyan : తలైవాకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్.. 'Thalaivar 170' టైటిల్ ఇదే
'Thalaivar 170' టైటిల్ ఇదే

Vettaiyan : తలైవాకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్.. 'Thalaivar 170' టైటిల్ ఇదే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
08:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ 'Thalaivar 170'కి టైటిల్ ఖరారైంది. ఈ మేరకు ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రం బృందం టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు 'వెట్టయన్' అనే పేరును ఫైనల్ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తలైవా ఇదే ఊపులో 170వ సినిమా చేస్తున్నారు. 'జైభీమ్' ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన్ వేల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న సినిమాకు 'Thalaivar 170' అని వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ రజనీకాంత్ జన్మదినం సందర్బంగా చిత్రంలోని తొలి లుక్ విడుదలైంది. రానా ద‌గ్గుబాటి ఈ సినిమలో నటిస్తున్నారు. అమితాబ‌చ్చ‌న్ సైతం కీలక పాత్రలో మెప్పించనున్నారు. 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రజనీకాంత్ 170 సినిమా టైటిల్ ఖరారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బర్త్ డే కానుకగా రిలీజైన వెట్టయాన్ టైటిల్ టీజర్