Page Loader
Family Star: 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది 
Family Star: 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది

Family Star: 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 28, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. పరుశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అలాగే, గోపి సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు..కానీ ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు..అనే విజయ్‌ డైలాగ్స్‌తో ట్రైలర్షు మొదలవుతుంది. ఈ సినిమా కుటుంబం చుట్టూ తిరిగే ఫన్‌ అండ్‌ సీరియస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు ట్రైలర్‌చూస్తే అర్థమవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్