NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / War 2 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్.. వార్-2 రిలీజ్ డేట్ రిలీజ్ 
    తదుపరి వార్తా కథనం
    War 2 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్.. వార్-2 రిలీజ్ డేట్ రిలీజ్ 
    జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్.. రిలీజ్ డేట్ ఇదే

    War 2 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్.. వార్-2 రిలీజ్ డేట్ రిలీజ్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 29, 2023
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ బాద్'షా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్'లో చేస్తున్న కొత్త సినిమా వార్ 2 మల్టి స్టారర్ చిత్రంగా నిలవనుంది. ఈ మేరకు హృతిక్ రోషన్, మరో హీరోగా నటిస్తున్నారు.

    అయితే తాజాగా వార్ 2 విడుదల తేదీని ప్రకటించేసి ఆశ్చర్యపర్చారు దర్శక నిర్మాతలు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్' గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ఆస్కార్ వేడుకలో సందడి చేశారు.

    అయితే ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా రేంజీలో విస్తరించింది. దీంతో బాలీవుడ్ చిత్రాల్లోనూ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.

    యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్'లో ఎన్టీఆర్ భాగమయ్యారు. దీంతో ఎన్టీఆర్ వార్ 2లో నటిస్తున్నారు.

    Details

    2025 ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న వార్ 2

    ఇప్పటికే యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్'లో టైగర్, ఏక్తా టైగర్, టైగర్ జిందాహై, పఠాన్, టైగర్ లాంటి బంపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి.

    ఈసారి వార్ -2, సదరు సంస్థలో 6వ చిత్రంగా నిర్మితమవుతోంది. దీనికి బ్రహ్మాస్త్ర దర్శకుడు ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారట.

    మరో విషయం ఏంటంటే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, తెలుస్తోంది. ఈ మేరకు విదేశాల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్'లు సైతం తెరకెక్కించారట.

    2025 ఆగస్టు 14న, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వార్ 2, మూవీ విడుదల కానుంది. ఈ మేరకు వార్ 2 నిర్మాతలు అధికారికంగా తెలిపారు.

    ఎన్టీఆర్'కు హిందీలో ఫస్ట్ స్ట్రెయిట్ చిత్రం వార్-2 కావడం విశేషం. ఇది పూర్తిస్థాయి స్పై యాక్షన్ థ్రిల్లర్'గా రూపొందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జూనియర్ ఎన్టీఆర్

    మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు: జపాన్ లో క్రేజ్ మామూలుగా లేదుగా  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్: ముహూర్తం ఎప్పుడంటే?  ఎన్టీఆర్ 30
     'ఎన్టీఆర్ 30' టైటిల్‌ 'దేవర'; ఫస్ట్‌ లుక్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఎన్టీఆర్  సినిమా
    హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీఆర్: నవరసాలకు నిలువుటద్దం ఎన్టీఆర్ నట ప్రయాణం  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025