Video: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు..వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిరంతర వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. భావనగర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో పూర్తిగా మునిగిపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వరద ప్రవాహంలో ఒక కారు నీటిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్‌లను ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
A car was swept away in the Dongi River in #Bhavnagar-Mahuva taluka, #Gujarat.
— Siraj Noorani (@sirajnoorani) July 5, 2026
However, a stream ahead prevented the car from going further into the river.
The occupants of the car were safely rescued. Upon learning of the incident, the car was safely pulled out using a machine… pic.twitter.com/kxN2L7Dk8v