NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు
    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 02, 2023
    11:15 am
    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు
    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. మహిళా ఓటర్లు, యువతే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొంచింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇలా ఉన్నాయి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ గృహ లక్ష్మి ప్రాజెక్ట్ కింద ప్రతి కుటుంబ పెద్దకు రూ.2,000 భృతి నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు రెండేళ్లపాటు నెలకు రూ.3,000అందజేత నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1500 బజరంగ్ దళ్, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది.

    2/3

    కాంగ్రెస్ వస్తే పారదర్శక టెండర్ వ్యవస్థ 

    ప్రజా పనుల్లో అవినీతికి పాల్పడిన వారిని శిక్షించడానికి ప్రత్యేక చట్టాన్ని అమలు చేసి పారదర్శక టెండర్ వ్యవస్థను రూపొందించనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో కోర్టులను ఆధునీకరించేందుకు రూ.2,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో హైస్పీడ్ వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కృషి సర్వోదయ నిధిని కూడా ప్రతిపాదించింది. దీని కింద వ్యవసాయం, సబ్సిడీ, రుణం, బీమా ఆధునీకరణ కోసం ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తుంది.

    3/3

    రాత్రి విధులు నిర్వహించే పోలీసులకు రూ. 5000 ప్రత్యేక భత్యం

    డీప్ సీ ఫిషింగ్ కోసం ఏడాదికి 500లీటర్ల పన్ను రహిత డీజిల్ అందజేత. గ్రామీణ మహిళలు/యువకులతో కూడిన గ్రామాల్లో కంపోస్ట్/ఎరువు కేంద్రాలను ఏర్పాటు. రాత్రి విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు నెలకు రూ. 5000 ప్రత్యేక భత్యం. సంవత్సరానికి ఒక నెల అదనపు వేతనం అందజేత. జాతీయ విద్యా విధానానం(ఎన్‌ఈపీ) కంటే మెరుగైన రాష్ట్ర విద్యా విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తుందని పేర్కొంది. ఎస్సీల రిజర్వేషన్లు 15% నుంచి 17%, ఎస్టీలకు 3% నుంచి 7%, మైనారిటీ రిజర్వేషన్లు 4% పునరుద్ధరణ, లింగాయత్‌లు, వొక్కలిగ్గలు, ఇతర వర్గాల రిజర్వేషన్లను పెంచి 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్
    మల్లికార్జున ఖర్గే
    తాజా వార్తలు

    కర్ణాటక

    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ అసెంబ్లీ ఎన్నికలు
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ

    అసెంబ్లీ ఎన్నికలు

    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక
    బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్ కర్ణాటక

    కాంగ్రెస్

    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే! పంజాబ్
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్

    మల్లికార్జున ఖర్గే

    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కాంగ్రెస్

    తాజా వార్తలు

    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య దిల్లీ
    అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం  బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    ఆర్‌సీబీ స్వల్ప స్కోరు; లక్నో సూపర్ జెయింట్ లక్ష్యం 127పరుగులు  లక్నో సూపర్‌జెయింట్స్
    అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్ అమెరికా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023