NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
    భారతదేశం

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 07, 2023, 01:08 pm 0 నిమి చదవండి
    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
    లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

    మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తిగా గౌరీ ప్రమాణం చేస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగడం గమనార్హం. గౌరీ ప్రమాణ స్వీకారం అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

    ప్రతిభ ఆధారంగానే న్యాయమూర్తుల నియామకం: సుప్రీంకోర్టు

    గౌరీని న్యాయమూర్తిగా నియమించడాన్ని మద్రాస్ హైకోర్టుకు చెందిన 21 మంది న్యాయవాదుల బృందం వ్యతిరేకించింది. ఆమెకు బీజేపీతో సంబంధాలున్నాయని వారు ఆరోపించారు. విక్టోరియా గౌరీ మైనారిటీ వర్గాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలను ఈ సందర్భంగా న్యాయవాదుల బృందం గుర్తు చేసింది. 2018లో క్రైస్తవ మతాన్ని ఆమె ధూషించినట్లు వారు ఆరోపించారు. అయితే విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విక్టోరియా గౌరీ నియామకంలో తమకు ఎలాంటి తప్పు కనపడటం లేదని స్పష్టం చేసింది. ప్రతిభ ఆధారంగానే న్యాయమూర్తుల నియామకం ఉంటుందని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించిన తర్వాతే, జడ్జిలను కొలీజియం ఎంపిక చేస్తుందని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వివరించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తమిళనాడు
    సుప్రీంకోర్టు
    హైకోర్టు
    డివై చంద్రచూడ్

    తాజా

    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మహారాష్ట్ర
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు టెక్నాలజీ
    IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..? సన్ రైజర్స్ హైదరాబాద్

    తమిళనాడు

    తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం తాజా వార్తలు
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం అగ్నిప్రమాదం
    Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే బీజేపీ
    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం! ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే

    సుప్రీంకోర్టు

    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య దిల్లీ
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు కడప
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ

    హైకోర్టు

    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ
    ఓవర్‌టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు ఆటో మొబైల్
    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ సీబీఐ
    వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    డివై చంద్రచూడ్

    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు సుప్రీంకోర్టు
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023