NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 18, 2023
    10:38 am
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు

    హర్యానాలోని కర్నాల్‌లో రైస్ మిల్లు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. కర్నాల్‌ తారావోరిలోని మూడు అంతస్తుల మిల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. శివశక్తి రైస్‌మిల్లులో నిద్రిస్తున్న కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మిల్లు యజమానిని ప్రశ్నిస్తున్నారు.

    2/2

    కొనసాగుతున్న సహాయక చర్యలు

    #WATCH | Haryana: Several rice mill workers feared being trapped under debris after a three-storeyed rice mill building collapsed in Karnal. Workers used to sleep inside the building. Fire brigade, police and ambulance have reached the spot. Rescue operations underway. pic.twitter.com/AFzN9HDPYw

    — ANI (@ANI) April 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    హర్యానా
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    హర్యానా

    హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క  తాజా వార్తలు
    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు రాహుల్ గాంధీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ కర్ణాటక

    తాజా వార్తలు

    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం సిరియా
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు భారతదేశం
    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు ఉత్తర్‌ప్రదేశ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం  జమ్ముకశ్మీర్
    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  ఉత్తర్‌ప్రదేశ్
    ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?  స్టాక్ మార్కెట్
    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023