NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ 
    తదుపరి వార్తా కథనం
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ 
    23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ

     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ 

    వ్రాసిన వారు Stalin
    Apr 13, 2023
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.

    కర్ణాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు ఉండగా, మంగళవారం రాత్రి 189 స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. తాజాగా 23మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించారు.

    వాస్తవానికి రెండు దశల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గతంలో చెప్పారు. కానీ పూర్తిస్థాయిలో అభ్యర్థుల పేర్లను పార్టీ వెల్లడించలేదు.

    12 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉండగా, త్వరలోనే మూడో జాబితా విడుదల కానుంది. రెండో జాబితాలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ పేరు లేకపోవడం గమనార్హం.

    కర్ణాటక

    రెండో జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు 

    రెండో జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి అశ్విని సంపంగి సహా మరొకరు బరిలో నిలుస్తున్నారు.

    వరుణలో కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న వి సోమన్న తన కుమారుడికి గుబ్బి నుంచి టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు. అయితే గుబ్బి నియోజకవర్గం నుంచి ఎస్‌డీ దిలీప్‌కుమార్‌ను పార్టీ బరిలోకి దింపింది.

    బైందూరు ఎమ్మెల్యే సుకుమార్ శెట్టిని తప్పించి, గురురాజ్ గంటిహోళీ స్థానం నుంచి పోటీ చేయిస్తోంది బీజేపీ.

    అవినీతి ఆరోపణలపై అరెస్టయిన బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను చన్నగిరి సిట్టింగ్ స్థానం నుంచి తప్పించారు.

    నామినేషన్ల పర్వం ఏప్రిల్ 13న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ
    బసవరాజ్ బొమ్మై

    తాజా

    Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ పంజాబ్
    Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు  తెలంగాణ
    RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్‌.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో? విరాట్ కోహ్లీ
    Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు  చంద్రబాబు నాయుడు

    కర్ణాటక

    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ధర్మేంద్ర ప్రధాన్
    కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు భారతదేశం
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు

    అసెంబ్లీ ఎన్నికలు

    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం మానిక్ సాహా
    జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట జమ్ముకశ్మీర్
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపురలో ముగిసిన ప్రచారం పర్వం, గురువారం పోలింగ్ త్రిపుర

    బీజేపీ

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    బసవరాజ్ బొమ్మై

    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ కర్ణాటక
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025