
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తప్పిన ప్రమాదం; హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్తున్న హెలికాప్టర్‌ను హోసాకోట్ సమీపంలో పక్షి ఢీకొట్టిందని అధికారులు మంగళవారం తెలిపారు.
దీంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు.
ముళబాగిలులో ఎన్నికల ర్యాలీ కోసం శివకుమార్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో కెమెరా పర్సన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
పక్షి ఢీకొనడంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయిందని పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్‌ను దృవీకరిస్తూ కాంగ్రెస్ ట్వీట్
ಜಕ್ಕೂರು ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರು ಪ್ರಯಾಣಿಸುತ್ತಿದ್ದ ಹೆಲಿಕಾಪ್ಟರ್ಗೆ ಹದ್ದು ಡಿಕ್ಕಿಯಾದ ಪರಿಣಾಮ ಗಾಜು ಒಡೆದಿದ್ದು ಯಾವುದೇ ಅನಾಹುತ ಸಂಭವಿಸದಂತೆ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಲ್ಯಾಂಡಿಂಗ್ ಮಾಡಲಾಗಿದೆ.
— Karnataka Congress (@INCKarnataka) May 2, 2023
ಯಾವುದೇ ಅಹಿತಕರ ಘಟನೆ ನಡೆಯದೆ ಎಲ್ಲರೂ ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದಾರೆ. pic.twitter.com/nwMDlazxU1