LOADING...
Luthra Brothers: గోవా నైట్‌క్లబ్‌ ప్రమాదం.. థాయిలాండ్ నుండి భారత్‌కు లూథ్రా సోదరులు
గోవా నైట్‌క్లబ్‌ ప్రమాదం.. థాయిలాండ్ నుండి భారత్‌కు లూథ్రా సోదరులు

Luthra Brothers: గోవా నైట్‌క్లబ్‌ ప్రమాదం.. థాయిలాండ్ నుండి భారత్‌కు లూథ్రా సోదరులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ఆ క్లోబ్ యజమానులు, సౌరభ్,గౌరవ్ లూథ్రా సోదరులను (Luthra Brothers) థాయిలాండ్‌ పోలీసులు ఈ రోజు భారత్‌కు అప్పగించారు. గోవా నైట్‌క్లబ్ అగ్ని ఘటన తర్వాత నిందితులు అరెస్ట్‌ తప్పించుకోవాలనుకుని థాయ్‌లాండ్‌కు పారిపోయారు. ఈ నేపథ్యంలో, భారత పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతర్జాతీయ జాగ్రత్త చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ బ్లూ నోటీసు జారీ చేయించడంతో, థాయ్‌లాండ్‌ పోలీసులు సోదరులను అరెస్ట్‌ చేశారు. వారి గుర్తింపులు, ప్రయాణ వివరాలను ధ్రువీకరించిన అనంతరం వారిని థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు డిపోర్ట్‌ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

థాయిలాండ్ నుండి భారత్‌కు లూథ్రా సోదరులు

Advertisement