Page Loader
NEET PG 2024: నీట్ పీజీ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
NEET PG 2024: నీట్ పీజీ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

NEET PG 2024: నీట్ పీజీ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 05, 2024
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన కొత్త తేదీ ప్రకటన వెలువడింది. నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వాహణలో అవకతవకలు చోటుచేసుకున్నవిషయం తెలిసిందే.ఈ విషయంలో తీవ్ర దుమారం చెలరేగింది. అంతకముందు,జూన్ 23వ తేదీన జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేశారు. అయితే తాజాగా నీట్ పీజీ 2024 పరీక్షకు నిర్వాహణకు సంబంధించిన తేదీని ప్రకటించారు. ఆగస్టు 11న రెండు షిప్ట్‌లలో పరీక్షను నిర్వహించనున్నట్టుగా NBEMS పేర్కొంది. పరీక్షకు సంబంధించిన పూర్తి విరాలను త్వరలోనే https://natboard.edu.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నీట్ కొత్త నోటీసు