Page Loader
వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు 
వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు 

వ్రాసిన వారు Stalin
Oct 01, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్‌పై రూ.209 పెంచాయి. దీంతో పెంచిన ధరలు నేటి నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను నెలక్రితం రూ.158తగ్గగా. ఇప్పుడు మళ్లీ పెరగడం గమనార్హం. కమర్షియల్‌, వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు సవరిస్తాయి. వాణిజ్య సిలిండర్ తాజా ధరలు ఇలా ఉన్నాయి దిల్లీ- రూ. 1,731.50 ముంబై- రూ. 1,684 లక్నో- రూ. 1,845 చెన్నై- రూ. 1,898 బెంగళూరు- రూ 1,813 కోల్‌కతా- రూ. 1,839

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి..