NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు 
    తదుపరి వార్తా కథనం
    అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు 
    అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు

    అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు 

    వ్రాసిన వారు Stalin
    Jun 12, 2023
    01:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి జూన్ 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు.

    ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు భారతీయ అమెరికన్లు సిద్ధమవుతున్నారు.

    మోదీ పర్యటన సందర్భంగా వేలాది మంది ప్రవాస భారతీయులు వాషింగ్టన్‌కు తరలిరానున్నారు.

    అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ఆ దేశ కాంగ్రెస్‌లో ప్రసంగించనున్నారు.

    గతంలో కూడా మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. దీంతో అగ్రరాజ్య కాంగ్రెస్‌లో రెండు సార్లు ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.

    మోదీ

    మోదీ స్వాగతం పలికే సమయంలో 7వేల మంది ప్రవాసులు

    అమెరికా కాంగ్రెస్‌లో ప్రాధాని మోదీ రెండో సారి ప్రసంగించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాల చారిత్రక ప్రాముఖ్యతను ఈ ఘట్టం సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    ప్రధాని పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌లోని విల్లార్డ్ ఇంటర్‌కాంటినెంటల్ ఎదురుగా వైట్ హౌస్ సమీపంలోని ఫ్రీడమ్ ప్లాజా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల స్వరూపాన్ని ప్రదర్శించడానికి తాము ప్రణాళికను సిద్ధం చేసినట్లు బీజేపీ-యూఎస్ఏ ఓవర్సీస్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు.

    జూన్ 22న గౌరవ వందనం మధ్య ప్రెసిడెంట్ బైడెన్, ప్రథమ మహిళ ప్రధాని మోదీకి స్వాగతం పలికే సమయంలో 7,000 మంది భారతీయ అమెరికన్లు వైట్ హౌస్ సౌత్ లాన్‌లలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా
    జో బైడెన్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    నరేంద్ర మోదీ

    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  ప్రధాన మంత్రి
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్

    అమెరికా

    'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం  డొనాల్డ్ ట్రంప్
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  విమానం
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  విద్యార్థులు

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025