NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 
    భారతదేశం

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 14, 2023 | 05:30 pm 0 నిమి చదవండి
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం

    విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే విరుద్ధమైన ప్రకటనలు చేసిన మరుసటి రోజే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని, సంస్థ పనితీరును మెరుగుపరచడానికి ప్రైవేటీకరణ తప్పదని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పెట్టుబడుల ఉహసంహరణకు కంపెనీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం కూడా దానికి అండగా నిలుస్తుందని పేర్కొంది.

    రాజకీయ వివాదంగా మారిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం

    విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియపై ఫగ్గన్‌సింగ్‌ కులస్తే చేసిన ప్రకటన తర్వాత సందిగ్ధత ఏర్పడింది. అలాగే ఇది రాజకీయ వివాదంగా కూడా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వాగ్వాదానికి కూడా దారి తీసీంది. ఈ అంశంపై తెలంగాణ మంత్రి హరిష్ రావు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య వాగ్ధాటి నడిచింది. అయితే అయోమయానికి మీడియా నివేదికలే కారణమని కేంద్రం తన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో ఫగ్గన్‌సింగ్‌ కులస్తే మాట్లాడిన మాటల గురించి కేంద్రం ప్రస్తావించలేదు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్టణం
    వైజాగ్
    తాజా వార్తలు
    ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
     ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో  ఇస్రో
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు తెలంగాణ

    విశాఖపట్టణం

    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వైజాగ్
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక అత్యాచారం
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు

    వైజాగ్

    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం

    తాజా వార్తలు

    హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క  హర్యానా
    జమ్ముకశ్మీర్: ఉధంపూర్‌లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు  జమ్ముకశ్మీర్
    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ  నరేంద్ర మోదీ
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ప్రభుత్వం

    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రకటన
    ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి కర్ణాటక
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023