Loading...
Jammu Kashmir: జమ్ముకశ్మీర్'లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

Jammu Kashmir: జమ్ముకశ్మీర్'లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్'లోని పూంచ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్'లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జులై 23 వరకు అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

ADVERTISEMENT