NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం

    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం

    వ్రాసిన వారు Stalin
    Apr 05, 2023
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

    ప్రారంభోత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించి సచివాలయ సముదాయానికి భద్రతా మార్గదర్శకాలను రూపొందించాలని డీజీపీ అంజనీకుమార్‌ను కోరారు.

    30వ తేదీన ఉదయం రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ముహూర్తం ప్రకారం మిగతా కార్యక్రమాలు జరగనున్నాయి.

    ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి తన ఛాంబర్‌లో కూర్చోనున్నారు. అనంతరం మంత్రులు, కార్యదర్శులు, సీఎంఓ సిబ్బంది, శాఖల సిబ్బంది తమకు కేటాయించిన లాబీల్లోకి వెళ్లి ఆసీనులు కానున్నారు.

    తెలంగాణ

    ప్రారంభోత్సవానికి 2500 మందికి పైగా హాజరు

    తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి 2500 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోకి నాలుగు ప్రవేశాలు ఉన్నాయి.

    ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర వీఐపీలు, విదేశాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులు ప్రధాన ద్వారం అయిన తూర్పు ద్వారాన్ని వినియోగిస్తారు.

    వాయువ్య ప్రవేశ ద్వారం అవసరమైనప్పుడు మాత్రమే తెరవబడుతుంది. సెక్రటేరియట్ సిబ్బంది, అధికారులు, సీనియర్ అధికారులు ఈశాన్యాన్ని ఉపయోగించుకుంటారు. పార్కింగ్ కూడా అదే చివరలో ఉంటుంది.

    సాధారణ సందర్శకులు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5గంటల సమయంలో ఆగ్నేయ ప్రవేశ ద్వారం ద్వారా రావొచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    సచివాలయం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు హైదరాబాద్
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత కల్వకుంట్ల కవిత
    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఐఎండీ

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? తెలంగాణ
    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    సచివాలయం

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025